ఆధ్యాత్మికం: ఈర్ష్య ఉంటే అపజయమే.. అశాంతి.. అనారోగ్యానికి ఆలోచనలే కారణం..

మంచి ఆలోచనలు మనిషిని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతాయి. దురాలోచనల వల్ల అనారోగ్యంతో పాటు, మానసిక అశాంతి.. వంటివి చుట్టుముడతాయి. తద్వారా తనను తాను నశింపచేసుకునే స్థాయికి చేరతాడు మనిషి.