భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్కు.. సీతంపేట, సుజాతనగర్ ప్రాంతాలు అనుకూలం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఎయిర్పోర్ట్కు అడ్డంకులు తొలుగుతున్నాయి. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కొత్తగూడెం నియోజకవర్గంలోని సీతంపేట, సుజాతనగర్ ప్రాంతాలు అనుకూలమని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.