పోలీస్ స్టేషన్‌ నుంచి 32 తుపాకీలు మాయం చేశాడు.. ఇంకేం ‘మాయం’ చేశాడో తెలిసి అవాక్కైన పోలీసులు..!

ఐటీఐ ట్రైనింగ్‌లో భాగంగా కంప్యూటర్ వర్క్ చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ యువకుడు.. స్టేషన్ స్టోరేజీ రూమ్ నుంచి పోలీసుల కన్నుగప్పి ఒకదాని తర్వాత మరొకటి 32 తుపాకీలు ఎత్తుకెళ్లాడు. సీఐకి అనుమానం వచ్చి లెక్కలు తీయగా.. తుపాకులు మాయమైనట్లు తేలింది. అనుమానంతో ఆ యువకుణ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. ఆ తుపాకీలు మాయం చేయడమే కాదు.. ఏకంగా ఓ మనిషినే అతడు మాయం చేశాడని తెలుసుకొని ఆశ్చర్యపోయారు.