ఆధ్యాత్మికం: జూన్ 15 పవర్ ఫుల్ డే.. సోమాపతి అమావాస్య పూజ...కోటి జన్మల పాపాలకు పరిహారం ఇదే..!

సోమవారం అంటే శివుడికి చాలా ప్రీతి..ఇక ఆ రోజు అమావాస్య వచ్చిందంటే ఆ రోజు విశిష్టత గురించి చెప్పనక్కరలేదు. ఆరోజును సోమావతి అమావాస్య అంటారు. పంచాంగం ప్రకారం..జూన్​ 15 సోమవారం అమావాస్య అయింది. ఆరోజు విశిష్టత.. ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. .!