ఆన్ లైన్ లో యూరియా అమ్మకాలతో ఇబ్బందులు...యాప్ను మార్చాలని బీజేపీ నేతల డిమాండ్

కాంగ్రెస్ప్రభుత్వం తెచ్చిన యూరియా యాప్వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని బీజేపీ నిజామాబాద్జిల్లా అధ్యక్షుడు దినేశ్కులాచారి డిమాండ్చేశారు.