ఆపరేషన్ సిందూర్‌లో ఆరుగురు జవాన్లు వీరమరణం.. తొలిసారి వివరాలు వెల్లడించిన కేంద్రం

గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ బైసరన్ లోయ వద్ద పర్యాటకులపై పాకిస్థాన్ ముష్కరులు మతం పేరుతో మారణహోమానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా భారత మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో సరిహద్దుల్లో భారత్; పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ సమయంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు భారత జవాన్లు అమరులైనట్టు తాజాగా ప్రకటించారు.