ఇక నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్.. ఆ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్

ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్‌ నమోదును ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేస్తుండగా.. ఇక నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ రూపొందించనున్నారు. ఈ క్రమంలోనే యాదాద్రి జిల్లాలో దీన్ని పైలట్ ప్రాజెక్టు కింద ప్రైవేటు ఆస్పత్రుల్లోనే ఆభా సంఖ్యను నమోదు చేయనున్నారు. దీనివల్ల రోగుల హెల్త్ రికార్డ్ మొత్తం ఒకేదగ్గర ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కోటి మందికిపైగా దీన్ని నమోదు చేసుకోగా.. సొంతంగా ఆభా యాప్‌లో కూడా చేసుకునే సదుపాయం కల్పించారు.