ఇరాన్‌తో చర్చలకు ఓకే.. కానీ సీజ్‌ఫైర్ మాత్రం క్లోజ్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: ఇరాన్‌తో కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందం(ఎంఓయూ) ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. అదేసమయంలో చర్చల కొనసాగింపునకు మాత్రం అంగీకరించామని తెలిపారు. శుక్రవారం ట్రూత్ సోషల్ వేదికగా