విమానం ఆకాశంలో ఉండగానే.. ఫ్లైట్ కిటికీ పగిలి సగం దూరం బయటకు వచ్చిన వృద్ధుడు.. చివరకు?

గ్రీస్ నుంచి జర్మనీ వెళ్తున్న ర్యాన్‌ఎయిర్ విమానంలో గగనతలంలో ఘోర ప్రమాదం సంభవించింది. ఇంజిన్ భాగం ఊడి కిటికీకి తగలడంతో గ్లాస్ బద్దలైంది. దీంతో కిటికీ పక్కనే ఉన్న 61 ఏళ్ల ప్రయాణికుడు సగం వరకు విమానం బయటకు కొట్టుకుపోయాడు. అతని భార్య, తోటి ప్రయాణికులు సమయస్ఫూర్తితో లోపలికి లాగడంతో ప్రాణాలు దక్కాయి. పైలట్లు విమానాన్ని గ్రీస్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయగా.. గాయపడిన వృద్ధుడిని ఆసుపత్రికి తరలించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.