ఈ ఏడాదైనా భర్తీ చేస్తారా?

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకుల కొరత అధికంగా ఉంది. అదే విధంగా చాలా కాలేజీల్లో క్రీడా మైదానాలు లేవు.