ఈసారి ఎండలు మామూలే.. వానలెక్కువ!.. వేసవి తాపం నుంచి రాష్ట్రానికి ఉపశమనం

రాష్ట్రంలో ఈ ఎండాకాలం ఎండల ప్రభావం మామూలుగానే ఉండబోతున్నది. ఈ వేసవిలో రాష్ట్రమంతటా సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయని ఐఎండీ వెల్లడించింది.