ఉద్దానంలో ‘బయో మార్కర్‌’ పరీక్షలు

ఉద్దానంలో కిడ్నీ వ్యాధి మూలాల అన్వేషణ ప్రక్రియ మొదలైందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంత ప్రజల నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాలకు ‘బయో మార్కర్‌’ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.