"ఉస్మానియా గోల్డ్ మెడలిస్టును అక్రమంగా జైలుకు పంపుతారా.. హే రామ్, సేవ్ ఆంధ్రప్రదేశ్": వైఎస్ జగన్

ఏపీలో జరుగుతున్న పరిణామాలపై వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్, సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతికుమార్ ఆత్మహత్య సహా వివిధ కేసులను ప్రస్తావించిన వైఎస్ జగన్.. ఇలాంటి ఘటనల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం యూట్యూబర్లు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెడుతోందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే జర్నలిస్టు కేవీఆర్, యూట్యూబర్ రావణ్ అరెస్టులను జగన్ ఖండించారు.