ఎండాకాలంలో  ట్రాక్‌ల భద్రతపై దృష్టి పెట్టండి : సంజయ్ కుమార్ శ్రీవాస్తవ

ఎండలు మండుతున్న నేపథ్యంలో రైల్వేలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఆదేశించారు. సోమవారం రైల్ నిలయంలో జోన్ వ్యాప్తంగా రైలు కార్యకలాపాల భద్రతపై ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.