ఎడ్‌సెట్‌లో 99.3 శాతం అర్హత

బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్‌ ఫలితాలను మంత్రి లోకేశ్‌ మంగళవారం ఎక్స్‌లో ప్రకటించారు. మొత్తం 24,628 మంది రిజస్టర్‌ చేసుకోగా 19,880 మంది పరీక్షకు హాజరయ్యారు.