ఏఎమ్ఆర్ మానవాళికి పెను ముప్పు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా

యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎమ్ఆర్) మానవాళికి పెను ముప్పుగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ సవాలును ఎదుర్కోవడానికి సమగ్రమైన రోడ్ మ్యాప్​ను రూపొందించాలని నిపుణులను కోరారు.