ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లకు ముందు భారత్కి షాక్.. గాయంతో సిరాజ్ ఔట్, అతడికి ఛాన్స్!

Mohammed Siraj Ruled Out: ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో త్వరలో జరగబోయే టీ20 సిరీస్‌ల కోసం బీసీసీఐ (BCCI) జూన్ 6వ తేదీన భారత జట్టును ప్రకటించింది. గాయాలు, సీనియర్లకు విశ్రాంతి, సరికొత్త రికార్డులతో ఈ జట్టు ఎంపిక ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.