ఐర్లాండ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. వైభవ్ సూర్యవంశీ డెబ్యూ వాయిదా?

అతి పిన్న వయసులోనే జాతీయ జట్టుకు ఎంపికై హిస్టరీ క్రియేట్ చేసిన ఈ కుర్రాడు.. ప్రస్తుతం భారత్ 'ఎ' జట్టుతో కలిసి శ్రీలంక టూర్లో ఉన్నాడు. దీని తర్వాత ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో జరగబోయే టీ20 సిరీస్‌లలో వైభవ్ ఆట చూడాలని ఫ్యాన్స్ మస్తు వెయిట్ చేస్తున్నారు.