ఓటర్లకు శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి...రాష్ట్ర ప్రభుత్వానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి

రాష్ట్రంలో కొనసాగుతున్న సర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్లకు శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం (పీఆర్‌సీ) లేదా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోరారు.