పాల్వంచను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చిన లక్ష్మారెడ్డి

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 35 విద్యాసంస్థలను స్థాపించడంతో పాటు అనేక మంది గిరిజన విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యనందించిన డాక్టర్ కాటిరెడ్డి లక్ష్మారెడ్డి సేవలు చిరస్మరణీయమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు