ఓఆర్ఆర్పై ప్రమాదాల నివారణకు ఏఐ.. 80 క్రిటికల్ స్పాట్ల గుర్తింపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రజా భద్రత బలోపేతంపై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ అధ్యక్షతన శుక్రవారం బంజారాహిల్స్ టీజీఐసీసీసీలో కో ఆర్డినేషన్​మీటింగ్​నిర్వహించారు.