పేట్బషీరాబాద్లో 100 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

మేడ్చల్​ మ‌‌‌‌ల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండ‌‌‌‌లం పేట్‌‌‌‌ బ‌‌‌‌షీరాబాద్‌‌‌‌లో సుమారు 100 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిలో హైడ్రా శుక్రవారం ఆక్రమణలు తొలగించింది.