కేజీబీవీ ప్రిన్సిపాల్‌తో సహా ఐదుగురి సస్పెన్షన్
విషపురుగు కాటు వలన కేజీబీవీ విద్యార్థిని మైలపల్లి నవ్య మృతి చెందడంతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ ఎస్.ఉమాదేవితో పాటు ఉపాధ్యాయులు డి.సునీత, ఎస్.రూప, వాచ్‌మన్ సీహెచ్ చిలకమ్మ, ఏఎన్‌ఎం జి.ఈశ్వరిని డీఈవో అప్పారావునాయుడు శనివారం రాత్రి సస్పెండ్ చేశారు.
ఏప్రిల్ 12, 2026
0