కేజీహెచ్‌లో ఐయూఐ ల్యాబ్‌ ప్రారంభం

కేజీహెచ్‌లోని గైనిక్‌ విభాగంలో నూతనంగా ఏర్పాటుచేసిన అత్యాధునిక ఇంట్రాటెరిన్‌ ఇన్సెమినేషన్‌ (ఐయూఐ) ల్యాబ్‌ను జిల్లా కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌, ఎమ్మెల్యే సీహెచ్‌ వంశీకృష్ణ శ్రీనివాస్‌ శుక్రవారం ప్రారంభించారు.