కమర్షియల్‌ కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి

రాష్ట్రంలో వాణిజ్య వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ప్రక్రియ కాగితాలకే పరిమితం కావడంపై హైకోర్టు ఫుల్‌ బెంచ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.