COLLECTOR: వార్డుల్లో కలెక్టర్‌ తనిఖీ

పట్టణంలోని గంగా నగర్‌, హనుమేష్‌ నగర్‌లో శనివారం కలెక్టర్‌ ఒ. ఆనంద్‌ ఆకస్మీక తనిఖీ చేశారు. పట్టణంలోశనివారం నిర్వహించిన రోజ్‌గార్‌ మేళా కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ హాజరయ్యారు. ఆయనను కలెక్టర్‌ ఆనంద్‌, ఎస్పీ జగదీష్‌ మర్యాద పూర్యకంగా కలిశారు.