కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టిన్రు.. బీఆర్ఎస్ ఖాతాలోనే డబ్బులు చేరాయంటున్న కవిత

సూర్యాపేట/హుజూర్ నగర్, వెలుగు : బీఆర్ఎస్ సర్కార్ కమీషన్ల కోసమే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కనబెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.