క్యూర్ బిల్లు ఎవరికి జవాబుదారీ?.. కోర్ అర్బన్ రీజియన్ ( క్యూర్ ) ప్రాంతం ప్రభుత్వానికి కీలకం

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త బిల్లు ప్రతిపాదించింది. అయితే ఎక్కడా ఈ ప్రతిపాదనలో ఈ బిల్లు అవసరం గురించి, సహేతుక కారణాల గురించి వివరణ లేదు. ఈ బిల్లుకు పీఠిక లేదు. చివరన ఉండాల్సిన ఉద్దేశాల పట్టిక లేదు.