కర్ణాటకలోని బీదర్‌లో దారుణం .. డాక్టర్ పై రోగి బంధువుల దాడి.. తీవ్రగాయాలు!

క‌ర్ణాట‌క‌లోని బీద‌ర్‌లో దారుణం చోటు చేసుకుంది. బీదర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో రోగి బంధువులు అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ డాక్టర్ పై దాడికి పాల్పడ్డారు.