విజయ్‌కు తొలి సవాల్.. కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య.. సీఎం సంచలన ఆదేశాలు

తమిళనాడు ముఖ్యమంత్రిగా రెండు వారాల కిందట జోసెఫ్ విజయ్ బాధ్యతలు చేపట్టారు. ఆయన ఎన్నికల ప్రచారంలో మహిళలు, చిన్నారులపై దాడులు, రాష్ట్రంలో శాంతిభద్రతల అంశాలనే ప్రధానంగా ప్రస్తావించారు. అయితే, టీవీకే అధికారం చేపట్టిన ఈ 15 రోజుల్లోనే తమిళనాడులో 30కిపైగా తీవ్రమైన నేరాలు జరిగాయని డీఎంకే ఆరోపిస్తోంది. ఇదే సమయంలో పదేళ్ల చిన్నారి అపహరణ, హత్య ఘటనపై తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు కొత్త సీఎం కీలక ఆదేశాలు జారీచేశారు.