కార్మికుల సమస్యలు పట్టించుకోని ఏఐటీయూసీ

గుర్తింపు సంఘం ఏఐటీయూసీ కార్మికుల పక్షమా లేక యాజమాన్య పక్షమా అని టీబీజీకేఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాదాసు రామ్మూర్తి ప్రశ్నించారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆర్జీ-2 వైస్‌ ప్రెసిడెంట్‌ అయిలి శ్రీనివాస్‌తో కలసి మాట్లాడారు.