కేశినేని నానికి షాకిచ్చిన విజయవాడ ఎంపీ చిన్ని.. ఆ నోటీస్‌‌తో ట్విస్ట్, కేసు నమోదు

Police Case On Former Mp Kesineni Nani: కేశినేని బ్రదర్స్‌ మధ్య వార్ మరో మలుపు తిరిగింది. తనపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్న కేశినేని నానిపై ఎంపీ చిన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేస్తున్నట్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేశారు. గతేడాది తాను పంపిన లీగల్ నోటీసుకు కూడా కేశినేనాని రిప్లై ఇవ్వలేదని కేశినేని చిన్ని ప్రస్తావించారు.