కేసీఆర్ ఎక్కడ నిద్రపోతున్నారు? భగీరథ్ కేసులో సైలెన్స్ పై సీఎం ప్రశ్న
బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో కేటీఆర్ చేస్తున్న విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.