నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు.. డిప్యూటీ సీఎం భట్టికి వీహెచ్ కీలక రిక్వెస్ట్

హైదరాబాద్‌లో నిజాం కాలం నాటి, 50 ఏళ్ల నాటి పాత కరెంట్ వైర్ల వల్ల షార్ట్ సర్క్యూట్లు జరుగుతున్నాయని ప్రభుత్వ సలహాదారు వీహెచ్ ఆందోళన వ్యక్తం చేశారు.