గంగపుత్రులను ఉద్యమకారులుగా గుర్తించాలి.. రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని గంగపుత్ర సంఘం డిమాండ్

తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న గంగపుత్రులను ఉద్యమకారులుగా గుర్తించి, వారికి రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని, ప్రభుత్వ పథకాల్లో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ గంగపుత్ర సంఘం(టీజీఎస్) రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేశ్‌ఖన్నా కోరారు