గచ్చిబౌలి ఓయో హోటల్ లో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న ముగ్గురు కస్టమర్లు

హైదరాబాద్ లోని గచ్చబౌలిలో అగ్నిప్రమాదం జరిగింది. గచ్చిబౌలి పరిధిలోని అంజయ్యనగర్ లో నిర్వహిస్తున్న ఓయో హోటల్ మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో హోటల్ తోపాటు ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.