గాఢనిద్రలో ఉండగా వచ్చి బీరువాలోని నగలను కొట్టేసిన్రు

తాండూరు, వెలుగు: వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలోని మార్కండేయ కాలనీలో శనివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. కాలనీకి చెందిన పోతురాజు వెంకటయ్య తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా