చిరంజీవితో రాంచందర్ రావు భేటీ

హీరో, పద్మవిభూషణ్ చిరంజీవిని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 12 ఏండ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ చేపట్టిన ‘విశేష్ జన సంపర్క్ అభియాన్’ కార్యక్రమంపై చర్చించారు.