చల్లపల్లి పేలుడు ఘటనపై మంత్రి వాసంశెట్టి సుభాశ్ దిగ్భ్రాంతి

చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో పేలుడు ఘటనలో గాయపడిన పోలీసు సిబ్బందికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను మంత్రి వాసంశెట్టి సుభాశ్ ఆదేశించారు. ఈ ప్రమాదంపై జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిపై మంత్రి సమీక్షించారు.