చావు కొని తెచ్చుకున్న బద్దకం : ఐస్ క్రీం డెలిరీని పైఫ్లోర్ నుంచి తీసుకుంటూ..

ఐస్క్రీం పిచ్చి ఒక్కోసారి ఎంత ప్రమాదంలోకి నెట్టేస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ వింత ప్రమాదం చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. మొదటి అంతస్తు బాల్కనీలో నిలబడి, కింద వెళ్తున్న బండివాడి దగ్గర ఐస్క్రీం అందుకోబోయి ఓ వ్యక్తి ఏకంగా కింద పడిపోయాడు. ప్రస్తుతం దీనికి..............