చివరి ఉద్యమకారుడికీ న్యాయం చేస్తాం : మంత్రి జూపల్లి కృష్ణారావు
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న చివరి ఉద్యమకారుడిని సైతం గుర్తించి న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకోసం తన సంపూర్ణ సహకారం ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు