జగన్‌ నీ గొడ్డలి పోటును జనం మర్చిపోలేదు: మంత్రి మనోహర్‌

‘జగన్‌ వెన్నుపోటు నిరసన ఓ డ్రామా. తాను వేసిన గొడ్డలి వేటును మరిపించేందుకు, ముందస్తు ప్రణాళికతో దాడులకు తెగబడుతున్నారు.