జాను కోసం కదిలిన భైరవుడు.. జీపీఎస్ ట్రాకర్‌తో రంగంలోకి పెట్ డాగ్.. పాప మిస్సింగ్ కేసు లేటెస్ట్ అప్డేట్...

కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక సమీపంలో మూడేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై ఆరు రోజులు గడిచినా ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన నెలకొంది. పామాయిల్ తోటలో ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి కనిపించకుండా పోగా, ఆమెతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క తిరిగి రావడం కేసును మరింత మిస్టరీగా మార్చింది. తాజాగా రెండోసారి కనిపించిన కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి దాని కదలికలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.