జలమండలిలో స్టాఫ్ను పెంచాలి :  జలమండలి ఉద్యోగుల యూనియన్

పరిపాలన సౌలభ్యం కోసం మూడు జోన్లుగా విభజించనున్న నేపథ్యంలో జలమండలిలో ఫీల్డ్ సిబ్బందిపై పనిభారం పెరుగుతుందని, అందుకు అనుగుణంగా కొత్త పోస్టులు మంజూరు చేయాలని తెలంగాణ జలమండలి ఉద్యోగుల యూనియన్ డిమాండ్ చేసింది.