తమిళనాడులో డీఎంకే మిత్రపక్షమైన ఎండీఎంకే.. టీవీకేతో జట్టుకట్టనుందనే చర్చ జోరందుకుంది. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో సహా ఆయన తనయుడు దొరై వైకో ఇటీవల సీఎం విజయ్‌తో వరుస సమావేశాలు నిర్వహించడమే ఈ సంకేతాలకు కారణంగా నిలుస్తోంది.