డ్రగ్స్ రాకెట్ ను ఛేదించిన ఈగల్ ఫోర్స్..రహస్య డ్రగ్ తయారీ కేంద్రంపై దాడి..రూ.కోటి విలువైన డ్రగ్స్

ఎల్బీనగర్, వెలుగు: ఈగల్ ఫోర్స్ మరో భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో రహస్యంగా నిర్వహిస్తున్న మెఫెడ్రోన్ డ్రగ్ తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించి 750 గ్రాముల మెఫెడ్రోన్(ఎండీ) డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.