డ్రగ్స్‌ రహిత విశాఖ కోసం పోలీసుల కృషి భేష్‌

డ్రగ్స్‌ రహిత విశాఖ కోసం సీపీ శంఖబ్రతబాగ్చి ఆధ్వర్యంలో పోలీసులు తీసుకుంటున్న చర్యలు అద్భుతమని, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు అమలు చేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.