డెలివరీ బాయ్ నిజాయితి.. కష్టాలున్నా కక్కుర్తి పడలేదు.. దొరికిన రూ.2 లక్షలను పోలీసులకు అప్పగించిండు

ఎల్బీనగర్, వెలుగు: ఓ డెలివరీ బాయ్ తన నిజాయితీతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. నాగోల్ బండ్లగూడకు చెందిన ప్రశాంత్ అనే మెడికల్ షాపు నిర్వాహకుడు మంగళవారం ఉదయం బైక్​పై అప్పు తీర్చడానికి వెళ్తుండగా, నాగోల్ చౌరస్తా సమీపంలో అతడి బ్యాగ్ నుంచి రూ.2 లక్షలు కింద పడిపోయాయి.