టెక్స్ట్ బుక్స్ ధరలు తగ్గినయ్.. ఒక్కో బుక్పై 15 నుంచి 20 శాతం మేర తగ్గింపు.. పదో తరగతి సెట్పై ఎంత తగ్గిందంటే..
ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు, పుస్తకాల భారంతో సతమతమవుతున్న పేరెంట్స్ కు సర్కారు ఊరట లభించే న్యూస్ చెప్పింది. వచ్చే కొత్త విద్యాసంవత్సరం (2026-–27) నుంచి స్కూల్ టెక్స్ట్ బుక్స్ ధరలను