తాడిచర్ల–2 బ్లాక్‌పై కాంగ్రెస్ ది ద్వంద్వ వైఖరి..సింగరేణికి రూ.55 వేల కోట్ల బకాయిలు పెట్టారు: పాయల్ శంకర్
తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మాట్లాడారు.